Download Now Banner

This browser does not support the video element.

చార్మినార్: ఛాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో బోల్తా పడ్డ కారు, ప్రయాణికులకు స్వల్ప గాయాలు

Charminar, Hyderabad | Dec 8, 2024
వేగం గా వచ్చిన కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదం లో కారులో వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పల్టీ పడిన కారును అంబులెన్స్ ఢీకొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు
Read More News
T & CPrivacy PolicyContact Us