ఆశ వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన ఆశా వర్కర్లు సిఐటియు నాయకులు. ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలను అందించాలని వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశ వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలిపి కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పని భా