Download Now Banner

This browser does not support the video element.

మంథని: రెడ్డి చెరువు భూములను కాకర్లపల్లి దళితులకు పంచాలి పాదయాత్ర చేసిన పేదలు సిపిఎం పార్టీ శ్రేణులు

Manthani, Peddapalle | Aug 22, 2025
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాకర్లపల్లి దళితులు కమాన్పూర్ గ్రామస్తులు మంథని పాత పెట్రోల్ బంక్ నుండి ఆడియో కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా శుక్రవారం ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి యాకయ్య మాట్లాడుతూ మంత్రి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు 50 సంవత్సరాలు నుండి ప్రభుత్వం రెడ్డి చెరువు సీలింగ్ భూములను ఇచ్చి రెవిన్యూ రికార్డులో నమోదు చేసిందని భూములను చూపించడం లేదని ఈ భూములకు పట్టాలు చేయాలని దళితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర నిర్వహించి కోరడం జరుగుతుందని చెప్పార.
Read More News
T & CPrivacy PolicyContact Us