విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్ ను గత ప్రభుత్వంలో నిర్మించిన నేపథ్యంలో ఆ యొక్క ప్యాలెస్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం పరిశీలించారు. ముఖ్యంగా ప్యాలెస్ లో ఉన్నటువంటి కాన్ఫెన్సాలు మరో రెండు గదులలో పాల్ సీలింగ్ సీట్లు ఊడిపోవడంతో ఆ యొక్క పైకప్పులను ఉప ముఖ్యమంత్రి పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటుగా పలువురు అధికారులు సిబ్బంది ఉన్నారు