Install App
venkata7134
This browser does not support the video element.
జక్కంపూడి కాలనీ వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై దుండగుల దాడి, కేసు దర్యాప్తు చేస్తున్న వన్టౌన్ పోలీసులు
Mylavaram, NTR | Sep 4, 2025
మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీ వద్ద గురువారం సాయంత్రం 6:00 సమయంలో ఆర్టీసీ డ్రైవర్ పై దుండగులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు ఫిర్యాదుతో విజయవాడ వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!