కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పులిమేరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణి లబ్ధిదారులకు రెవెన్యూ సిబ్బంది పంపిణీ చేసే కార్యక్రమంలో DCCB చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ _అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి పాల్గొనట్లు రెవెన్యూ సిబ్బంది బుధవారం సాయంత్రం 6 గంటలకు మీడియాకు ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ రామస్వామి మాట్లాడుతూ. పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా వచ్చేటువంటి నిత్యవసర సరుకులు తప్పుడు తవ పట్టకుండా నేరుగా పేద ప్రజలకు అందే విధంగా ఈ యొక్క స్మార్ట్ కార్డులను ప్రభుత్వ తీసుకొని వచ్చిందన్నారు