గత రెండు మూడు రోజులుగా జిల్లా కేంద్రంలో రైతులు యూరియా ల కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సహకార కేంద్రం దగ్గర నేడు తెల్లవారుజామున నుండి పడిగాపులు కాస్తున్న ఓ రైతు ఎట్టకేలకు సొమ్మసిల్లి పడిపోవడంతో స్పందించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రైతును పంపించారు కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు మాజీమంత్రి