Download Now Banner

This browser does not support the video element.

సంగెం: ఏలుగురు రంగంపేట చెరువు మత్తడిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

Sangem, Warangal Rural | Aug 14, 2025
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సంగెo మండలంలోని ఏలుగూరు రంగంపేట చెరువు మత్తడిని పరిశీలించి వరద ప్రభావం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చెరువు నీటి నిల్వ, మత్తడి పరిస్థితి, నీటి ప్రవాహక మార్గాలు అధికారులు అడిగి తెలుసుకుని మత్తడి లో బలహీనమైన ప్రాంతాలు, గండి
Read More News
T & CPrivacy PolicyContact Us