ధర్మవరం మండలం గొట్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ముఖ్య అనుచరుడు మాజీ జెడ్పిటిసి మేకల రామాంజనేయులు ను శుక్రవారం నియమించారు. సభ్యులుగా కురుబ రవి, వెంకటేశులను నియమించారు. తమ ఎన్నికకు సహకరించిన పరిటాల శ్రీరామ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.