Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: కలెక్టర్ ఆదేశించిన ఆగని అక్రమ నిర్మాణ కట్టడం.

Punganur, Chittoor | Sep 9, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం రాంపల్లి సమీపంలో గత ప్రభుత్వంలో వాయిదాకు చెందిన పట్టా భూమిలో ఓ వ్యక్తి అక్రమంగా ప్రవేశించి అక్రమ నిర్మాణాన్ని చేపట్టారు బాధితురాలు పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నారు. పట్టణంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ తక్షణమే నిర్మాణాన్ని ఆపేయాలని తాసిల్దార్ కు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బాధితులలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశించిన అక్రమ కట్టడం ఆగలేదని వాపోయారు.
Read More News
T & CPrivacy PolicyContact Us