ప్రజలకు కార్యకర్తలకు కష్ట సమయంలో అండగా ఉంటేనే లీడర్ అవుతారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం పాపన్నపేట్ లో నిర్వహించిన మండల స్థాయి సేవా పక్షం కార్యశాల కార్యక్రమంలో మెదక్ ఎంపీ పాల్గొని మాట్లాడారు. బిజెపి నాయకులు ఎప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ నాయకుడి ఆదర్శంగా తీసుకొని ప్రతి బిజెపి కార్యకర్త లీడర్ గా ఎదగాలంటారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.