ధర్మవరం పట్టణం రాంనగర్ లో 15 th ఫైనాన్స్ నిధుల కింద కాలువలు నీటి పైప్ లైన్ల పనులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం శంకుస్థాపన చేసి ప్రారంభించారు.సుమారు రూ.122.87 లక్షల వ్యయంతో ఈ పనులు ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జింకా చంద్ర సాకే ఓబిలేసు జనసేన నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డి,సందా రాఘవ తదితరులు పాల్గొన్నారు.