నంద్యాల జిల్లా నందికొట్కూరు పారదర్శకంగా మెగా డీఎస్సీని కూటమి ప్రభుత్వం నిర్వహించిందని ఎమ్మెల్యే గిత్త జయ సూర్య అన్నారు, బుధవారం పట్టణం మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన పత్రిక మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో, మెగా డీఎస్సీ నిర్వహించాం అన్నారు,పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించాం,ప్రతి ఏటా మెగా డీఎస్సీ నిర్వహించి యువ ఉపాధ్యాయులతో విద్య రంగాన్ని దేశంలోనే తొలి స్థానంలో నిలబెడతాం. అన్నారు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు మినహాయింపు ఇచ్చి వారికీ అండగా నిలబడ్డాంఅన్నారు, యువత బాగుపడటం