ఇలా పటాన్చెరు నియోజకవర్గ గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి గ్రామంలోని వీరభద్ర స్వామి వారి ఆలయంలో నిర్వహించారు. ఆదివారం ఆలయంలో జడ్జ్ సూరేపల్లి నంద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ నిర్వహకులు జడ్జ్ కు పూర్వకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ మద్ది ప్రతాపరెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు.