ధర్మసాగర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. ధర్మసాగర్ తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్