రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ శుక్రవారం ధర్మవరం మండలం కత్తెగొట్టాలలో పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న కాటమయ్య స్వామి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం విందులో పాల్గొని అనంతరం గ్రామ సమస్యల గురించి ప్రజలతో చర్చించారు.