ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారి లో రోడ్డుకు అడ్డుగాకోళ్ల వ్యాన్ మొరాయించడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను నియంత్రించారు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయం లో కోళ్ల వ్యాను రోడ్డుకు అడ్డుగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించినట్లు నిలిచిన వాహనాన్ని రోడ్డుకు అడ్డుగా తొలగించినట్లు పోలీసులు తెలిపారు