సైబర్ టవర్ ఫ్లైఓవర్ మీదుగా మైండ్ స్పేస్ వైపు వెళ్లే మార్గంలో ఒక వాణిజ్య వాహనం మొరాయించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సైబరాబాద్ పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ పరిస్థితిని పర్యవేక్షించారు. బ్రేక్ డౌన్ అయిన వాహనాన్ని ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా రోడ్డు పక్కకు తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు