వరంగల్ జిల్లా వద్దన్నపేట మండలం శివారులో గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఫంక్షన్ హాల్లో నియోజవర్గ స్థాయి పెన్షన్ దారుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 20 నెలలుగా వృద్ధుల్లో వికలాంగుల జీవితాలతో రేవంత్ సర్కార్ చలగాటమాడుతుందన్నారు.