Download Now Banner

This browser does not support the video element.

ఈనెల 30న జనసేన క్రియాశీలక కార్యకర్తలతో విశాఖలో సమావేశం కానున్న జనసేనాని పవన్ కళ్యాణ్,నియోజకవర్గ నేత అప్పన దోరబాబు

Narsipatnam, Anakapalli | Aug 28, 2025
ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ బలోపేతానికి పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో విపులంగా చర్చించేందుకు ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేశారని నర్సీపట్నం నియోజకవర్గ జనసేన నాయకుడు అప్పన ఎన్ ఎస్ జి దొరబాబు అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us