Download Now Banner

This browser does not support the video element.

మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను సందర్శించారు కలెక్టర్

Hanumakonda, Warangal Urban | Aug 25, 2025
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ హనుమకొండ: ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం హనుమకొండ లోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us