చిత్తూరు జిల్లా. పుంగనూరు మండల సమీపంలో గల దిగువ బొమ్మపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న వంతప్ప కుమారుడు కుమార్ 30 సంవత్సరాలు. మనస్థాపం చెంది వ్యవసాయ పంట పొలాల పాడే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు కుమార్ ను హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు ఘటన ఆదివారం సాయంత్రం 6 గంటలకు వెలుగులో వచ్చింది.ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది