గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులు అర్పించారు అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెసు ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. గీత కర్మ సంగతులు వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.