Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: కడియపులంకలో 31 లక్షలు కరెన్సీ నోట్లతో దర్శనమిచ్చిన ముసలమ్మ అమ్మవారు, తరలివచ్చిన భక్తులు

India | Aug 8, 2025
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో కొలువైన శ్రీ ముసలమ్మ అమ్మవారు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ధనలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. 5 రోజులు పాటు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో రూ.31 లక్షలతో ఒక రూపాయి నాణెం నుండి 5 వందల రూపాయల నూతన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని వివిధ ఆకృతులతో అలంకరించారు. రాజమండ్రి, కడియం, మండపేట ఆలమూరు మండలాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుండి కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us