వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలనే పూజించాలని గుండుమల జడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్ సుకన్య అన్నారు. మంగళవారం పాఠశాల విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించి అందరికీ పంపిణీ చేయించారు.రసాయన విగ్రహాలను ఉపయోగిస్తే పర్యావరణానికి హాని కలుగుతుందని కావున మట్టి విగ్రహాలని పూజించాలని సూచించారు.