రౌడీ షీటర్లు ప్రజాశాంతికి బలం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవని విశాఖ నగర టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులు రౌడీషీటర్లకు హెచ్చరించారు ఆదివారం విశాఖపౌర్స్ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రౌడీ షీటర్ లో ప్రజాశాంతికి పందెం కలిగించిన పీడియాక్ టు నమోదు చేస్తామని, అదేవిధంగా రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడిన ప్రోత్సహించిన వారిపై పీడి యాక్ట్ నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు ధనుంజయ నాయుడు భరత్ సిబ్బంది పాల్గొన్నారు