బెల్లంపల్లి ఎమ్మెల్యే కార్యాలయాని ముట్టడికి తెలంగాణ మాల సంఘానికి ఎలాంటి సంబంధం లేదని బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు అంగురి సుభాష్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల మహానాడు సంఘానికి చెందిన ఒక వర్గం నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారని ఈ ముట్టడి కార్యక్రమానికి జాతీయ రాష్ట్రీయ అధ్యక్షుల ఆమోదం లేదని వారు తెలిపారు