తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని బంగారం మరియు నగదును దొంగతనం చేసే దొంగలను ఎస్ఆర్ పేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు సుమారు పది లక్షల 35000 విలువచేసే 19 గ్రాముల బంగారు ఆభరణాలు అలాగే 42,000 నగదు స్వాధీనం చేసుకున్నారు ముద్దాయిలపై పెనుమూరు చిత్తూరు తాలూకా అలాగే ఎస్ఆర్ పేట పోలీస్ స్టేషన్ నందు పలు దొంగతనం కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం మీడియాకు వివరించారు.