చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన భాస్కర్ భార్య దుర్గా 35 సంవత్సరాలు మనస్థాపం చెంది గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు దుర్గాను హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దుర్గ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఘటన శనివారం ఉదయము 10 గంటలకు వెలుగులో వచ్చింది.