బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అటవీ ప్రాంతంలో చెట్టు కి ఉరి వేసుకొని వ్యక్తి మృతి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన కలపాల మంగారావు (24) గుర్తింపుఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించిన పోలీసులు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలింపు.