Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం, 37.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 27, 2025
జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలో విరామం లేకుండా బుధవారం ఉదయం నుంచి వర్షం ఏకదటిగా కురుస్తుంది ఈ నేపథ్యంలోనే 37.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు మరోవైపు రాబోయే రెండు రోజులు ఆ బ్రహ్మంగా ఉండాలని కూడా అట జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటనలు అయితే హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us