Download Now Banner

This browser does not support the video element.

చెన్నూరు: జాతీయ స్థాయిలో నాలుగు సింగరేణి గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్

Chennur, Mancherial | Sep 4, 2025
జాతీయ స్థాయిలో 4 సింగరేణి గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు లభించాయి. భూగర్భ గనుల విభాగంలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్, ఆర్కే-6 గనులు, ఓపెన్ కాస్ట్ గనుల విభాగంలో రామగుండం ఓసీ-1, విస్తరణ ఫేజ్-2, జేకే ఓసీలు ఈ అవార్డులను గెలుచుకున్నాయి. ఈ మేరకు గురువారం ఉదయం ముంబైలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సంస్థ సీఅండ్అండీ బలరామ్ అవార్డులను స్వీకరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us