Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: కమ్మరాయని గుట్ట నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న 17 టిప్పర్లు, 3 హిటాచీ వాహనాలు స్వాధీనం

Gangadhara Nellore, Chittoor | Aug 26, 2025
SRపురం మండలం కమ్మరాయని గుట్ట నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న 17 టిప్పర్లు, 3 హిటాచీలను స్వాధీనం చేసుకున్నట్లు MRO లోకనాథం మంగళవారం తెలిపారు. పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు ఆయన తెలిపారు. రోజుకు 20 టిప్పర్లతో తమిళనాడుకు ఎర్రమట్టి తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us