చిత్తూరు జిల్లా పుంగనూరు . కడప పట్టణానికి చెందిన రిటైర్డ్ తాసిల్దార్ అంజాద్ హుస్సేన్ భాషా. 65 సంవత్సరాలు పుంగనూరు ఎమ్మార్వో ఆఫీసులో తాసిల్దార్ ను కలవడానికి శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వచ్చారు. పలమనేరు కు చెందిన షారుక్ ఖాన్. అతని అనుచరులతో తాసిల్దార్ కార్యాలయంలో రిటైర్డ్ తాసిల్దార్ పైదాడికి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రిటైర్డ్ తహసిల్దార్ పై దాడిన పాల్పడిన వ్యక్తులను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు .పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు లో తెలియాల్సి ఉంది.