నిజామాబాద్ నగరంలో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణనాథుని మండపాలకు తరలించిన మండప నిర్వాహకులు ఘనంగా పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు భక్తులచే పూజలు అందుకొనున విజ్ఞేషుడు, తొలిరోజు పూజలను అందుకున్నాడు. స్వామి వారికి మండపాలకు తరలించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.