Download Now Banner

This browser does not support the video element.

భద్రాచలం: గిరిజన నిరుద్యోగ యువకులకు హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ నందు ఉచిత శిక్షణ: ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి రాహుల్

Bhadrachalam, Bhadrari Kothagudem | Aug 26, 2025
సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, భద్రాచలం ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిదిలో గల గిరిజన నిరుద్యోగ యువకులకు TGSRTC/ZSTC, వరంగల్ నందు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ నందు ఉచిత వసతితో పాటు శిక్షణ అందించడం జరుగుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ మంగళవారం నాడు తెలిపారు. దీనికి కావలిసిన అర్హతలు: లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు బాడ్జీ నెంబర్ కలిగి ఉండవలెనని ఆయన అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us