భద్రాచల పట్టణ పరిధిలోని గోదావరి కరకట్ట సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.. కరకట్ట రోడ్డు పక్కన ఉన్న గుంతలు మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది..