సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం గణనాథుడి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో భక్తులతో ఆలయం సందడి వాతావరణం నెలకొంది