రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం, నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద గల్లంతైన పంపు కాడి నాగయ్య కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది, అలాగే వరదల్లో చనిపోయిన పశువుల యాజమానులకు పరిహారం చెక్కులను పంపిణీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద పంపు కాడే నాగయ్య మానేరు దాటుతూ గల్లంతయ్యారు. ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు ఐదు శాఖల అధికారులు సిబ్బందితో ఇప్పటికే వెతుకుతున్నారు. నాగయ్య భార్య లక్ష్మి కి ఐదు లక్షల విలువగల చెక్కును రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థ