నూజివీడు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం లో స్పోర్టింగ్ క్లబ్ సభ్యులు గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి రెండవ మైసూర్ గా పేరుగాంచిన నూజివీడులో దసరా ఉత్సవాలు ఏర్పాటుపై వివరించారు మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, కో ఆప్షన్ సభ్యులు రామిశెట్టి మురళీకృష్ణ కుమార్ లు మాట్లాడుతూ రెండవ మైసూరు గా పేరుగాంచిన నూజివీడు దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసామన్నారు. గత 73 ఏళ్లుగా చెడుగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. దసరా ఉత్సవంలో వివిధ దేవత మూర్తుల వేషధారణలో రధాలు ,ఐరావతం, తీన్మార్, కోలాటం, మరెన్నో వినూత్నమైన సాంస్కృతిక