Download Now Banner

This browser does not support the video element.

భద్రాచలం: భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రోన్ల వినియోగం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం పైన వర్క్ షాప్ నిర్వహణ

Bhadrachalam, Bhadrari Kothagudem | Sep 11, 2025
మారుతున్న సాంకేతిక పరిస్థితుల్లో భాగంగా డ్రోన్ వినియోగం అన్ని రంగాల్లో విస్తరిస్తున్న పరిస్థితుల్లో, ఆ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై అవగాహన కలిగి ఉండాలని భద్రాచలం గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అటానమస్ ప్రిన్సిపల్ డాక్టర్ జాన్ మిల్టన్ అన్నారు. కళాశాల లైఫ్ సైన్స్ మరియు కంప్యూటర్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో "డ్రోన్- డ్రోన్ పైలెట్ రంగం ఉపాధి అవకాశాలు" అనే అంశంపై వర్క్ షాప్ ను గురువారం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us