సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఇరువురు అధికారులు వినాయక నిమజ్జనం సందర్భంగా లాల్ కమాన్, ఓల్డ్ బస్టాండ్, విక్టరీ చౌరస్తా, ముస్తాబాద్ ఎక్స్ రోడ్ శోభయాత్ర జరిగే రోడ్ మ్యాప్ ను మరియు నిమజ్జన ప్రదేశం కోమటి చెరువు ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు. భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమం. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వినాయక నిమజ్జనం సందర్భంగా బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులకు