This browser does not support the video element.
వేయి స్తంభాల రుద్రేశ్వర దేవాలయంలో ఎమ్మెల్యే నాయిని ప్రత్యేక పూజలు
Hanumakonda, Warangal Urban | Aug 27, 2025
వేయి స్తంభాల రుద్రేశ్వర దేవాలయంలో ఎమ్మెల్యే నాయిని ప్రత్యేక పూజలు… నవరాత్రి వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని ఎంపీ కావ్య ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేయి స్తంభాల దేవాలయం,