గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయం సమీపంలో కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడ్డాయి హైదరాబాదు నుంచి శ్రీశైలం వచ్చే వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి లో కొండచరియలు విరిగిపడిన సమయంలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.రోడ్డు పై పడిన బండరాల్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.