శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం లో భైరవేశ్వరుని ఆలయంలో హుండీ పగలగొట్టి 50 వేల నగదు వెండి పాత్ర ను గుర్తుతెలియని దుండగులు దోచుకెళ్లారు కనుమ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కూడా దొంగలు చోరీకి ప్రయత్నించారు. హిందూపురం నియోజకవర్గం లో ఆలయాలకు రక్షణ లేకుండా పోతోంది పోలీసులు మరింత గస్తీ తిరగాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు