సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ బీఎస్పీ కార్యాలయంలో దళిత రణభేరి కరపత్రాలు ను బిఎస్పీ నాయకులు విడుదల చేశారు. రాష్ట్రం లో దళితులపై దాడులను నిరసిస్తూ ఈనెల 24 న దళితుల రణభేరి కార్యక్రమం ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బందెల గౌతం కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన దళితుల రణభేరి కార్యక్రమం విజయవంతం చేయాలని బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు, బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పుల్ల కుంట నాగరాజ్ కరపత్రాలను బిఎస్పీ నాయకుల సమక్షంలో ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడమైనది.