ఎమ్మిగనూరు షారాఫ్ బజార్ లో నివాసం ఉంటున్న చిలుకూరు విజయ కుమార్ శెట్టి (66), తెలంగాణ ప్రాంతం జోగులాంబ గద్వాల జిల్లా కోదండాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మవరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో గాయాలతో ఉన్న విజయ్ కుమార్ శెట్టి కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ అనంత లోకాలకు తన తుది శ్వాసన విడిచి మరణించారు.. భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటూ.. పెద్దాయనకి ఘన నివాళి అర్పించిన MLA