తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద 126 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని అనకాపల్లిలో ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు, వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద వినాయకుడు విగ్రహాన్ని సోమవారం ఎంపీ సందర్శించారు, ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఆయన అభినందించారు, ఆయన వెంట దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.