Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: 22వ వార్డులో ఇంజనీరింగ్ అధికారులు భూ గర్భ పనులు చేస్తుండగా బయటపడ్డ విద్యుత్ వైర్లు, తప్పిన పెన ప్రమాదం..

India | Sep 11, 2025
స్థానిక 22వ వార్డులోసచివాలయం సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది గురువారం భూగర్భ పనులు నిర్వహించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తవ్వగా విద్యుత్ వైర్లకు తగలగా ఒక్కసారిగా పొగలు అలముకున్నాయి m ఇది చూసిన సిబ్బంది ఒక్కసారిగా పరుగులు తీశారు. విక్రమంలో సమాచారాన్ని స్థానిక విద్యుత్ అధికారులకు అందించగా ఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్తు పేర్లకు మరమ్మత్తులు గావించారు ఎవరికీ ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us