నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో పలు సంక్షేమ హాస్టల్ లను అంగన్ వాడి సెంటర్లను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ మెంబర్ దేవి గంజిమాల తనిఖీ చేశారు. ఆమే మీడియాతో మాట్లాడుతు,జిల్లాలో ఏడు మండలాల్లో నిన్న ఈరోజు పర్యటించాము అని జిల్లాల అంగన్వాడి సెంటర్లో హాస్టలను రేషన్ షాపులను పరిశీలించాము జిల్లాలో అంతా సవ్యంగానే ఉంది అన్నారు.కొన్నిచోట్ల సప్లయర్స్ నిర్లక్ష్యంగా నాసిరకం సరుకులను త్వరలో ఎక్స్ పైర్ అయ్యే సరుకులను పంపిణీ చేస్తున్నారు.వారికి సోకాస్ నోటి ఇస్తున్నాము. జిల్లాలో ఇప్పటికీ ఇద్దరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చామఅన్నారు.